సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయడంలో సురేఖావాణి డాటర్ సుప్రిత ముందువరుసలో ఉంటుంది. మరికొద్ది రోజుల్లో హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతున్న తనను తాను బాగా ప్రమోట్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని లుక్స్ వదిలి కుర్రాళ్లను మరోసారి క్లీన్ బౌల్డ్ చేసింది. దీంతో ఈ ఫొటోస్ వైరల్ అయ్యాయి.