Supritha: బీచ్ క్లబ్‌లో సురేఖావాణి డాటర్ అలా..! ఈ ఫొటోస్ చూశారంటే దిమ్మతిరిగిపోద్ది
1 year ago
15
నిత్యం సోషల్ మీడియాలో హవా నడిపించే సుప్రిత.. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ లుక్స్ పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె వదిలిన బీచ్ క్లబ్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.