Supritha: సుప్రిత అమరావతికి ఆహ్వానం మూవీ.. క్రిస్మస్ సందర్భంగా న్యూ పోస్టర్ రిలీజ్
2 months ago
4
ఉత్కంఠభరితమైన కథ, కథనంతో ప్రేక్షకులకి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అనుభూతినిచ్చే విధంగా రూపొందిన చిత్రం అమరావతికి ఆహ్వానం. క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా నుంచి న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు.