Suresh Raina: సినిమాల్లోకి సురేష్ రైనా.. ఇదిగో మిస్టర్ ఐపీఎల్ తొలి సినిమా డీటెయిల్స్
8 months ago
16
టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా తమిళ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టనున్నాడు. క్రికెట్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో రైనా ప్రధాన పాత్ర లేదా అతిథి పాత్రలో కనిపించనున్నాడని సమాచారం.