Suriya 44 movie glimps out now:సూర్య బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్‌లో సూర్య లుక్ మాములుగా లేదు. అసలు అలా గన్ను పట్టుకుని పక్కన బాడీగార్డ్స్‌తో నడిచి వస్తుంటే... రోలెక్స్‌ను మించిన క్యారెక్టర్ ఉండబోతుందా అనే క్యూరియాసిటీ క్రియేట్ అయింది.