Suriya: సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ టీజర్ అప్‌డేట్..!
14 hours ago
2
కోలీవుడ్ పవర్‌హౌస్ సూర్య, టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. అనౌన్స్‌మెంట్ నుంచే భారీ క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.