Suriya: సూర్య-వెంకీ అట్లూరీ సినిమా కోసం భారీ సెట్... అసలేం ప్లాన్ చేస్తున్నారు మామ!

6 months ago 7
ప్రముఖ తమిళ నటుడు సూర్య ప్రస్తుతం తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి ఒక కొత్త సినిమా చేస్తున్నారు. ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే ఎలాంటి కథ ఉంటుంది, ఇందులో సూర్య ఏ రకమైన పాత్రలో కనిపిస్తారు అనే ఆసక్తి పెరిగింది.
Read Entire Article