Survival Thriller OTT: ఓటీటీలోకి వ‌చ్చిన మ‌ల‌యాళం స‌ర్వైవ‌ల్‌ థ్రిల్ల‌ర్ మూవీ - ఆడు జీవితం సినిమాకు మ‌రో వెర్ష‌న్‌!

1 month ago 3

Survival Thriller OTT:మ‌ల‌యాళం స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ రాస్తా ఓటీటీలోకి వ‌చ్చింది. ఆదివారం నుంచి మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మ‌ల‌యాళం మూవీలో స‌ర్జానో ఖ‌లీద్‌, అన‌ఘా నారాయ‌ణ‌న్ హీరోహీరోయిన్లుగా న‌టించారు

Read Entire Article