Survival Thriller OTT: మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ నల్ల నళవుల రాత్రి తెలుగులో కాళరాత్రి పేరుతో రిలీజైంది. శనివారం నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. చెంబన్ వినోద్ జోస్ ప్రధాన పాత్రలో నటించిన ఈమూవీకి మర్ఫీ డేవసీ దర్శకత్వం వహించాడు.