చిన్న బడ్జెట్ సినిమాలు ఇండస్ట్రీని షేక్ చేయడం అరుదు. కానీ ఈ థ్రిల్లర్ ఆ పని చేసి చూపించింది. కేవలం రూ.1.45 కోట్లతో తెరకెక్కిన ఈ సర్వైవల్ డ్రామా, 'మహారాజ (Maharaja)' లాంటి పెద్ద సినిమాలను సైతం దాటేసి, రిలీజైన కొత్తలో ఏకంగా 9.4 IMDb రేటింగ్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసింది.