Suryapet Junction: ‘సూర్యాపేట్‌ జంక్షన్‌’ మూవీ.. ఏప్రిల్ 25న గ్రాండ్ రిలీజ్

1 year ago 24
ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా నటించిన 'సూర్యాపేట్ జంక్షన్' మూవీ ఈ నెల 25న విడుదల కానుంది. అభిమన్యు సింగ్ కీలక పాత్రలో నటించారు. టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Read Entire Article