Suryapet: హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. నలుగురు మృతి

1 week ago 4
ప్రయాణికులతో వెళ్తోన్న ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు.. ప్రమాదానికి గురయ్యింది. జాతీయ రహదారిపై అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది గాయపడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున సంభవించింది.
Read Entire Article