Sushmita Sen: రూ.16.89 కోట్ల విలువైన 2 అపార్ట్‌మెంట్స్ కొన్న సుష్మితా సేన్
4 months ago
9
Sushmita Sen | ముంబైలో సెలబ్రిటీల ఆస్తుల కొనుగోలు ఎప్పుడూ ఆసక్తి కలిగిస్తాయి. సుష్మితా సేన్, ఆమె తల్లి ముంబైలో రూ.16.89 కోట్ల విలువైన 2 అపార్ట్‌మెంట్స్ కొన్న వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది.