Suspense Thriller OTT: లేటెస్ట్ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ సీక్రెట్ మనోరమా మ్యాక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మలయాళం మూవీలో ధ్యాన్ శ్రీనివాసన్,, అపర్ణదాస్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఎస్ఎన్ స్వామి దర్శకత్వం వహించాడు.