Suspense Thriller OTT: స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన మ‌ల‌యాళం స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ - ఐఎమ్‌డీబీలో 9.4 రేటింగ్‌!

1 year ago 8

Suspense Thriller OTT: మ‌ల‌యాళం స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ కురుక్కు శుక్ర‌వారం ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కొత్త న‌టీన‌టుల‌తో తెర‌కెక్కిన ఈ మూవీ ఐఎమ్‌డీబీలో 9.4 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది.

Read Entire Article