Suspense Thriller: థియేటర్‌లో అట్టర్‌ఫ్లాప్.. ఓటీటీలో మాత్రం బుర్రపాడు చేస్తుంది.. 8.7 రేటింగ్‌తో గత్తరలేపుతున్న తెలుగు థ్రిల్లర్ సినిమా..!

2 months ago 3
కొన్ని సినిమాలు థియేటర్‌లో ఘోరంగా డిజాస్టర్‌లు అవుతుంటాయి. కానీ.. ఓటీటీలోకి వచ్చాక మాత్రం ఒక్కసారి ట్రెండింగ్‌లోకి వచ్చేస్తుంటాయి. అలాంటి ఓ సినిమా గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 12న థియేటర్‌లలో రిలీజైంది.
Read Entire Article