Suvaival Drama OTT: కోలీవుడ్ రోడ్ జర్నీ థ్రిల్లర్ మూవీ మిన్ మినీ తెలుగులోకి వచ్చింది. గురువారం నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. దృశ్యం ఫేమ్ ఎస్తేర్ అనిల్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజైంది.