Suzhal The Vortex Season 2 Review In Telugu: ఓటీటీలోకి ఇవాళ అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమింగ్‌కు వచ్చిన తమిళ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సుడల్ ది వొర్టెక్స్ సీజన్ 2. సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటించిన ఈ సిరీస్ ఎలా ఉందో నేటి సుడల్ 2 రివ్యూలో తెలుసుకుందాం.