Svsc Collections:మహేష్‌బాబు, వెంకటేష్ హీరోలుగా నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్‌లో బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తోంది. ఆరు రోజుల్లో ఆరు కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. టాలీవుడ్ రీ రిలీజ్ మూవీస్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన నాలుగో మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.