Swayambhu Movie: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న 'స్వయంభూ' టీజర్.. ఏముంది మామ.. ఒక్కో షాట్ అరాచకం అంతే..!

3 weeks ago 2
నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా స్వయంభూ. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్‌లు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పీక్స్ ‌లో ఉన్నాయి. పైగా పీరియాడిక్ కాన్సెప్ట్ అవడంతో ఎలాంటి చరిత్ర చెప్పబోతున్నారని క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. ఒక్క మాటలో చెప్పాలంటే గూస్‌బంప్స్ అంతే...
Read Entire Article