యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'స్వయంభు'పై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. 'కార్తికేయ 2', 'స్పై' వంటి సినిమాలో పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్, మరోసారి అదే స్థాయిలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు.