Swayambhu Movie: నిఖిల్ 'స్వయంభు' రిలీజ్ డేట్ లాక్.. విడుదల ఎప్పుడంటే?

11 months ago 34
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'స్వయంభు'పై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. 'కార్తికేయ 2', 'స్పై' వంటి సినిమాలో పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్, మరోసారి అదే స్థాయిలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు.
Read Entire Article