Sync Licensing: సంగీత ప్రపంచంలో కొత్త ఒరవడి సింక్ లైసెన్సింగ్.. ఈ కాన్సెప్ట్ ఏంటి?
2 months ago
5
'సింక్ లైసెన్సింగ్' (Sync Licensing) ద్వారా ఇండిపెండెంట్ ఆర్టిస్టులు ఇప్పుడు తమ కల నిజం చేసుకోగలుగుతున్నారు. అసలేంటి ఈ కాన్సెప్ట్? ఇది మ్యూజిక్ కెరీర్‌ను ఎలా మలుపు తిప్పుతుందో చూద్దాం.