Taapsee Pannu: నేనేం ప్రజల ఆస్తిని కాదు.. నాపై అరిస్తే ఊరుకోను.. హీరోయిన్ తాప్సీ షాకింగ్ కామెంట్స్

5 months ago 6

Taapsee Pannu About Fight With Photographers: తెలుగు హీరోయిన్ తాప్సీ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను ప్రజల ఆస్తిని ఏం కాదని, తనపై అరిస్తే.. తాను కూడా అరుస్తానని, ఒకరు తనపై అరవడాన్ని ఈజీగా తీసుకోలేనని, ఊరుకోనని ఇటీవల ఏఎన్ఐ పాడ్‌కాస్ట్‌లో తాప్సీ పన్ను చెప్పుకొచ్చింది.

Read Entire Article