Tamanna: తమన్నా లేడి సూపర్ స్టార్.. మరో 20 ఏళ్లు ఇలానే చేస్తుంది.. డైరెక్టర్ సంపత్ నంది కామెంట్స్

4 weeks ago 4
Sampath Nandi Says Tamanna Is Lady Superstar Of Tollywood: తమన్నా లేడి సూపర్ స్టార్ ఆఫ్ టాలీవుడ్ అని డైరెక్టర్ సంపత్ నంది కామెంట్స్ చేశారు. తాజాగా మార్చి 22న నిర్వహించిన ఓదెల 2 ప్రెస్ మీట్‌లో ఆ మూవీ క్రియేటర్ అయిన సంపత్ నంది సినిమా గురించి, తమన్నా భాటియాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Read Entire Article