Tamanna About Sharwanand In Odela 2 Pre Release Event: సౌత్ హీరోయిన్ తమన్నా భాటియా నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ ఓదెల 2. అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఓదెల 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హీరో శర్వానంద్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు. ఈ నేపథ్యంలో తమన్నా చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.