Tamannaah Bhatia: తమన్నా సినిమా రిలీజ్‍కు ముందే నిర్మాతలకు లాభాలు.. బిజినెస్ ఎన్ని కోట్లు జరిగిందంటే!
1 week ago
4
Odela 2 - Tamannaah Bhatia: ఓదెల 2 చిత్రానికి బిజినెస్ అంచనాలకు మించే జరిగింది. ఈ మూవీ నిర్మాతలు అప్పుడే లాభాల్లోకి వచ్చేశారు. థియేట్రికల్ హక్కులను మంచి ధర దక్కింది.