Tamannaah: నా కెరీర్‌లో అవి హైయ్యెస్ట్ ఉన్న సినిమా ఇదే.. హీరోయిన్ తమన్నా కామెంట్స్

4 weeks ago 4
Tamanna About Odela 2 Movie In Press Meet: తమన్నా నటించిన సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ ఓదెలా 2. రీసెంట్‌గా ఓదెల 2 రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓదెల 2 ప్రెస్ మీట్‌లో మిల్కీ బ్యూటి తమన్నా సినీ విశేషాలు పంచుకుంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Read Entire Article