Tamannah Break Up: బాయ్‌ఫ్రెండ్‌తో తమన్నా బ్రేకప్.. విజయ్ వర్మతో విడిపోయిన మిల్కీ బ్యూటీ!

1 month ago 3
Tamannah Break Up: తమన్నా, విజయ్ వర్మ బ్రేకప్ వార్తలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. పెళ్లి పీటలెక్కుతారనుకున్న ఈ జంట ఇప్పుడిలా ఎవరి దారి వాళ్లు చూసుకోవడం అభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తోంది.
Read Entire Article