Tamannah: బోనం ఎత్తుకున్న తమన్నా.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటో..!

5 months ago 12
Tamannah with Bonam: మిల్కీ బ్యూటీ తమన్నాకు తెలుగునాట ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దాదాపు 15ఏళ్ళ‌కు పైగా చిత్ర పరిశ్రమలో ఉంటూ త‌న అందం, అభిన‌యంతో ప్రేక్ష‌కుల‌ను కట్టి ప‌డేస్తూ వ‌స్తుంది.
Read Entire Article