Tamil Nadu Elections 2026:స్నేహితుడి గెలుపు కోసం రంగంలోకి దిగిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఇంతకీ ఎవరీ మునిరత్నం

2 months ago 17
Jc Prabhakar Reddy Supports Am Munirathinam: తమిళనాడు ఎన్నికల్లో శోలింగర్ నియోజకవర్గంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తన స్నేహితుడు ఏఎం మునిరత్నానికి మద్దతు తెలిపారు. ఆయన గెలుపు కోసం తనవంతుగా సాయం చేస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తమిళనాడు వెళ్లి ప్రచారంలో పాల్గొన్నారు. జేసీ, మునిరత్నం చాలాకాలంగా మంచి స్నేహితులు. ఇద్దరూ ట్రావెల్స్ బిజినెస్ కూడా చేశారు.. అందుకే జేసీ మద్దతు తెలిపారు.
Read Entire Article