Tamil OTT: ఒకే రోజు ఓటీటీలోకి వ‌చ్చిన రెండు త‌మిళ సినిమాలు - ఒక‌టి మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ - మ‌రొక‌టి అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌

3 weeks ago 7

Tamil OTT: త‌మిళ సినిమాలు రాక‌ధ‌న్‌, యోశి ఒకే రోజు ఓటీటీలోకి వ‌చ్చాయి. బుధ‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఈ రెండు సినిమాలు స్ట్రీమింగ్ అవుతోన్నాయి. రాక‌ధ‌న్ మిర్ట‌ర్ మిస్ట‌రీ క‌థాంశంతో తెర‌కెక్క‌గా...యోశి అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా రూపొందింది.

Read Entire Article