Tarot OTT Streaming: ఇదివరకే ఒక ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు మరోక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వస్తుంటాయి. అలానే మరో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లోకి సుస్సు పోయించేలా భయపెట్టే హారర్ మూవీ టారోట్ ఇవాళే వచ్చేసింది. రెంటల్ విధానంలో కాకుండా డిజిటల్ ప్రీమియర్ అవుతోన్న టారోట్ మూవీని ఇక్కడ చూసేయండి!