Tasty Teja: యాక్ట‌ర్‌గా ఎంట్రీ ఇస్తోన్న బిగ్‌బాస్ టేస్టీ తేజ - ల‌వ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా 6జ‌ర్నీ

3 hours ago 1
Tasty Teja: బిగ్‌బాస్ సీజ‌న్ 8 ఫేమ్ టేస్టీ తేజ యాక్ట‌ర్‌గా మారాడు. 6 జ‌ర్నీ పేరుతో ఓ మూవీ చేశాడు. ర‌విప్ర‌కాష్ రెడ్డి, స‌మీర్ ద‌త్త‌, ప‌ల్ల‌వి, ర‌మ్యారెడ్డి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ కాబోతోంది.
Read Entire Article