Teaser: రెండు జీవితాలు... ఒక యుద్ధం...- డియ‌ర్ ఉమ టీజ‌ర్ రిలీజ్ చేసిన డైరెక్ట‌ర్ శివ నిర్వాణ‌

1 week ago 7

Teaser: డియ‌ర్ ఉమ మూవీ టీజ‌ర్‌ను డైరెక్ట‌ర్ శివ నిర్వాణ రిలీజ్ చేశాడు. రొమాంటిక్, ల‌వ్‌తో పాటు యాక్ష‌న్ అంశాల‌తో టీజ‌ర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. డియ‌ర్ ఉమ మూవీలో పృథ్వీ అంబ‌ర్‌, సుమ‌య రెడ్డి హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఏప్రిల్ 18న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.

Read Entire Article