Teenmar Mallanna Comments In Pranaya Godari Pre Release Event: సదన్, ప్రియాంక ప్రసాద్ హీరోహీరోయిన్స్‌గా నటించిన విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ ప్రణయ గోదారి. ఇటీవల జరిగిన ప్రణయ గోదారి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ, తీన్మార్ మల్లన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.