Teja Sajja & SS Thaman Visits Tirumala Tirupati Temple | శ్రీవారి సన్నిధిలో థమన్, తేజ సజ్జా

3 weeks ago 6
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్, గాయకుడు శ్రీకృష్ణ, నటుడు తేజ సజ్జా తిరుమల ఆలయాన్ని సందర్శించి శ్రీవారి ఆశీస్సులు పొందారు.
Read Entire Article