Teja Sajja | అంతా మీ వల్లే.. తేజా సజ్జా ఎమోషనల్ స్పీచ్
10 months ago
25
‘మిరాయ్’ చిత్రం బ్రహ్మాండమైన విజయాన్ని సాధించడంతో, వేడుకల్లో హీరో తేజా సజ్జ అభిమానులను ఉద్దేశించి భావోద్వేగ ప్రసంగం చేశారు. దర్శకుడు, నిర్మాతలు, టీమ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ, తన ప్రయాణం గురించి కూడా ఆసక్తికరంగా మాట్లాడారు.