Tejus Kancherla: మా నాన్నను చాలా కష్టపెట్టాను.. కాఫీ షాప్, బార్ షాప్ ఎక్కడపడితే అక్కడంటూ హుషారు హీరో కామెంట్స్

5 months ago 13

Tejus Kancherla Comments In Uruku Patela Teaser Launch: ఉరుకు పటేల మూవీ టీజర్‌ను హీరో అడవి శేష్ రిలీజ్ చేశారు. ఉరుకు పటేలా టీజర్ లాంచ్ కార్యక్రమంలో తన తండ్రిని చాలా కష్టపెట్టినట్లు యంగ్ హీరో, హుషారు ఫేమ్ తేజస్ కంచర్ల ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

Read Entire Article