Telangana Folk Song: యూట్యూబ్‌లో సంచలనం.. ఇదీ తెలంగాణ ఫోక్ సాంగ్ పవర్.. విన్నారంటే వదలరు

10 months ago 21
RANU BOMBAI KI RANU: ఈ మధ్య సినిమా సాంగ్స్‌‌కి మించి జానపద పాటలు హిట్ అవుతున్నాయి. యూట్యూబ్‌లో సినిమా స్టార్ల పాటల కంటే.. ఫోక్ సాంగ్స్‌కే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఇక రాను బొంబాయికి రాను అనే పాటైతే యూట్యూబ్‌ను ఒక ఊపు ఊపేసింది. దాదాపు 60 కోట్ల వ్యూస్ సాధించి ఫోక్ హిస్టరీలో సరికొత్త రికార్డు సృష్టిస్తోంది.
Read Entire Article