Telangana Municipal Election Results LIVE: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ హస్తగతం

4 months ago 20
Telangana Municipal Election Results 2026 LIVE Updates: తెలంగాణలోని 7 నగరపాలక సంస్థలు , 116 పురపాలికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 123 కేంద్రాల్లో లెక్కింపు చేపట్టగా..మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. అనంతరం సాధారణ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. వెబ్‌కాస్టింగ్, 144 సెక్షన్ మధ్య పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం కల్లా పురపాలికలు, సాయంత్రానికి కార్పొరేషన్ల ఫలితాలు వెలువడనున్నాయి.
Read Entire Article