Telugu Action OTT: ఓటీటీలోకి రాజ్‌త‌రుణ్‌, మాల్వీ మ‌ల్హోత్రా యాక్ష‌న్ ల‌వ్‌స్టోరీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

4 months ago 3

Telugu Action OTT: రాజ్ త‌రుణ్, మాల్వీ మ‌ల్హోత్రా జంట‌గా న‌టించిన తిర‌గ‌బ‌డ‌రా సామీ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. త్వ‌ర‌లోనే ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తిర‌గ‌బ‌డ‌రా సామీ మూవీకి ఏఎస్ ర‌వికుమార్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

Read Entire Article