Telugu Actress: ఒక్కడు మూవీ మహేష్ బాబు చెల్లి గుర్తుందా? ఇప్పుడెలా ఉందో చూస్తే షాకే..
4 months ago
6
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమాలో హీరో మహేష్ బాబు చెల్లిగా నటించిన పాప గుర్తుండే ఉంటుంది. ఆమె పేరు బేబీ నిహారిక. అప్పుడు బేబీ కానీ ఇప్పుడు కాదు.. ఈమె వయసు ఇప్పుడు పాతికేళ్లకు పైగానే ఉంటుంది.