Telugu Actress: పెళ్లి పీటలెక్కిన మహేష్ బాబు చెల్లెలు.. ప్రియుడితో 7 అడుగుల బంధంలోకి..!
4 days ago
5
Abhinaya Marriage: 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో మహేష్ బాబు చెల్లెలుగా నటించిన సినీ నటి అభినయ పెళ్లి పీటలెక్కింది. తన ప్రియుడితో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.