Telugu Bold Movie: హెబ్బాపటేల్ హీరోయిన్‌గా నటించిన తెలుగు బోల్డ్ మూవీ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ ఆహా ఓటీటీతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ డెబ్బై మిలియన్ల స్ట్రీమింగ్ వ్యూస్‌ను దక్కించుకుంది. ఆహా ఓటీటీలో ట్రెండింగ్ మూవీస్ లిస్ట్‌లో ఒకటిగా కొనసాగుతోంది.