Telugu Comedy OTT: తెలుగు ఎమోషనల్ కామెడీ మూవీ సోపతులు డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. సెప్టెంబర్ 19 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీలో భాను ప్రకాష్, సృజన్, మణి అగుర్ల, మోహన్ భగత్ కీలక పాత్రల్లో నటించారు.