Telugu Crime Thriller Web Series: ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ తేదీ ఇదే
1 month ago
5
Telugu Crime Thriller Web Series: ఓటీటీలోకి తెలుగులో ఓ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. బుధవారం (మార్చి 19) ట్రైలర్ రిలీజ్ చేశారు. అంతేకాదు స్ట్రీమింగ్ తేదీని కూడా అనౌన్స్ చేశారు. నవదీప్, దీక్షిత్ శెట్టి నటించారు.