Telugu folk song: టాలీవుడ్ రియల్ లైఫ్ కపుల్ శివబాలాజీ, మధుమిత కలిసి ఓ ఫోక్ సాంగ్‌లో నటించారు. గోదారికే సోగ్గాన్నే పేరుతో రూపొందిన ఈ వీడియో సాంగ్‌కు హీరో మంచు విష్ణు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఈ ఫోక్ వీడియో సాంగ్‌ను రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రిలీజ్ చేశారు.

11 months ago
7







English (US) ·