Telugu Hero: హాలీవుడ్‌లో జాలీగా సందడి చేసిన మన తెలుగు హీరో రాజ్ దాసిరెడ్డి!!
4 months ago
10
ప్రతిష్టాత్మక ఆస్కార్ సంబరాల్లో (97వ అకాడమీ అవార్డ్స్ లో) ఈ ఏడాది మన తెలుగు హీరో సందడి చేశాడు. చాలా అరుదుగా మాత్రమే ఆరుదెంచే ఈ అద్భుత అవకాశాన్ని అందుకున్న ఆ తెలుగు తేజం పేరు "రాజ్ దాసిరెడ్డి".