Telugu Horror Web Series: ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న తెలుగు హార‌ర్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ -స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

5 months ago 7

డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ద్వారా మ‌రో ఇంట్రెస్టింగ్ హార‌ర్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ సిరీస్‌కు ది మిస్ట‌రీ ఆఫ్ మోక్ష ఐస్‌లాండ్ అనే టైటిల్ ఖ‌రారు చేశారు.

Read Entire Article